news18-telugu
Updated: October 24, 2019, 11:22 AM IST
సైదిరెడ్డి విజయదరహాసం
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ జోరు కొనసాగుతోంది. తొమ్మిది రౌండ్లు పూర్తయ్యేసరికి 19,200 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ప్రతి రౌండ్లోనూ టీఆర్ఎస్ హవా కొనసాగింది. ప్రతి రౌండ్లోనూ కనీసం రెండు వేల వరకు ఓట్ల ఆధిక్యం కొనసాగింది. 9 రౌండ్లు ముగిసేసరికి ఏ ఒక్క దశలోనూ కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతిరెడ్డికి ఆధిక్యం రాలేదు. దీంతో ఉత్తమ్ పద్మావతి రెడ్డి వెళ్లిపోయారు.
మొదటి రౌండ్
టిఆర్ఎస్ -5583
కాంగ్రెస్-3107
బిజెపి-128
టిడిపి-113
టిఆర్ఎస్ లీడ్- 2476రెండవ రౌండ్
టిఆర్ఎస్ -4723
కాంగ్రెస్-2851
బిజెపి-170
టిడిపి-69
టిఆర్ఎస్ లీడ్- 1872
రెండవ రౌండ్ ముగిసే సరికి టిఆర్ఎస్ లీడ్-4348
మూడవ రౌండ్
టిఆర్ఎస్ -5089
కాంగ్రెస్-2540
బిజెపి-114
టిడిపి-86
టిఆర్ఎస్ లీడ్- 2549
మూడవ రౌండ్ ముగిసే సరికి టిఆర్ఎస్ లీడ్-6897
నాల్గవ రౌండ్
టిఆర్ఎస్ -5144
కాంగ్రెస్-3961
బిజెపి-102
టిడిపి-127
టిఆర్ఎస్ లీడ్- 1183
నాల్గవ రౌండ్ ముగిసే సరికి టిఆర్ఎస్ లీడ్-8080
ఐదవ రౌండ్
టిఆర్ఎస్ -5041
కాంగ్రెస్-3032
బిజెపి-105
టిడిపి-57
టిఆర్ఎస్ లీడ్- 2009
ఐదవ రౌండ్ ముగిసే సరికి టిఆర్ఎస్ లీడ్-10089
అరవ రౌండ్
టిఆర్ఎస్ -5308
కాంగ్రెస్-3478
బిజెపి-72
టిడిపి-46
టిఆర్ఎస్ లీడ్- 1830
అరవ రౌండ్ ముగిసే సరికి టిఆర్ఎస్ లీడ్-11919
ఎడవ రౌండ్
టిఆర్ఎస్ -4900
కాంగ్రెస్-3796
బిజెపి-45
టిడిపి-46
టిఆర్ఎస్ లీడ్- 1104
Published by:
Ashok Kumar Bonepalli
First published:
October 24, 2019, 10:43 AM IST