హైదరాబాద్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన

అనంతరం మధ్యాహ్నం భోజనం తర్వాత తిరిగి . సాయంత్రం 4.50 గంటలకు అమిత్‌షా ఢిల్లి వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో అధికారులు అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.

news18-telugu
Updated: August 24, 2019, 10:52 AM IST
హైదరాబాద్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
  • Share this:
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు రానున్నారు. మరికాసేపట్లో జరగనున్న ఐపీఎస్ ల పాసింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం పోలీస్ అకాడమీ సీనియర్ అధికారులతో సమావేశమవుతారు. అనంతరం మధ్యాహ్నం భోజనం తర్వాత తిరిగి . సాయంత్రం 4.50 గంటలకు అమిత్‌షా ఢిల్లి వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో అధికారులు అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. నేషనల్ పోలీస్ అకాడమీలో షా బస చేసేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేశారు. అమిత్ షా పర్యటన ముగిసే వరకు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

 

First published: August 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు