బండారు దత్తాత్రేయకు అస్వస్థత.. హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తరలింపు..

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఒక్కసారిగా ఛాతితో తీవ్ర నొప్పి రావడంతో ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

news18-telugu
Updated: March 9, 2020, 1:00 PM IST
బండారు దత్తాత్రేయకు అస్వస్థత.. హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తరలింపు..
బండారు దత్తాత్రేయ(ఫైల్ ఫోటో)
  • Share this:
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఒక్కసారిగా ఛాతితో తీవ్ర నొప్పి రావడంతో ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. హైదర్‌గూడలో ఉన్న అపోలో ఆస్పత్రిలో ఆయన్ను చేర్పించారు. వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.ప్రస్తుతం దత్తాత్రేయ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. అన్ని పరీక్షలు నిర్వహించాక ఆయన్ను డిశ్చార్జి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
First published: March 9, 2020, 12:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading