వైసీపీకి షాక్... మైలవరం ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు

కృష్ణ ప్రసాద్ ఎన్నికను సవాలు చేస్తూ టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పిటిషన్ దాఖలు చేశారు.

news18-telugu
Updated: November 26, 2019, 10:44 AM IST
వైసీపీకి షాక్... మైలవరం ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు
ఏపీ సీఎం జగన్, ఏపీ హైకోర్టు
  • Share this:
వైసీీపీకి హైకోర్టు షాక్ ఇచ్చింది. కృష్ణా జిల్లా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌కు నోటీసులు పంపింది. కృష్ణ ప్రసాద్ ఎన్నికను సవాలు చేస్తూ టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు స్పందించింది.  ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ తో పాటు రిటర్నింగ్ అధికారి తదితరులకు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం. గంగారావు ఇటీవల ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు.
First published: November 26, 2019, 10:44 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading