వైసీీపీకి హైకోర్టు షాక్ ఇచ్చింది. కృష్ణా జిల్లా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌కు నోటీసులు పంపింది. కృష్ణ ప్రసాద్ ఎన్నికను సవాలు చేస్తూ టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు స్పందించింది. ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ తో పాటు రిటర్నింగ్ అధికారి తదితరులకు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం. గంగారావు ఇటీవల ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.