Home /News /politics /

HIGH COURT LIFTS STAY ON 73 MUNICIPALITIES AND ORDERS TO GOVT FOR NOTIFICATION MS

మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. స్టే ఎత్తివేత..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు అడ్డంకులు తొలగిపోయాయి. 73 మున్సిపాలిటీలపై హైకోర్టు స్టే ఎత్తివేసింది.

    తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు అడ్డంకులు తొలగిపోయాయి. 73 మున్సిపాలిటీలపై హైకోర్టు స్టే ఎత్తివేసింది. వార్డుల విభజన,ఓటర్ల జాబితా సవరణ
    మళ్లీ చేపట్టాలని ఆదేశించింది. జులైలో ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసిన హైకోర్టు.. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
    అభ్యంతరాలు,సవరణలను 14 రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించింది. కోర్టు తీర్పుపై ఈసీ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించనుంది. ఆపై ప్రభుత్వం నోటిఫికేషన్ వెలువరిస్తుంది.
    Published by:Srinivas Mittapalli
    First published:

    Tags: Highcourt, Municipal Elections, Telangana

    తదుపరి వార్తలు