హోమ్ /వార్తలు /politics /

పోలవరం నిజం.. ఎవరు పూర్తిచేస్తే వారికే ఓటేయండి: హీరో శివాజీ

పోలవరం నిజం.. ఎవరు పూర్తిచేస్తే వారికే ఓటేయండి: హీరో శివాజీ

70 శాతం ప్రాజెక్టు పూర్తైందన్నారు. ఖచ్చితంగా నీళ్లు వస్తాయన్నారు. 2021 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మించడం వాస్తవమన్నారు.

    పోలవరాన్ని టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుందన్నారు. పోలవరం ఎలా నిర్మిస్తున్నారో జనానికి తెలిసేలా స్వయంగా వీడియో నిర్మించి ఆయన చూపించారు. పోలవరం ఓ గొప్ప ప్రాజెక్టు అన్నారు. 70 శాతం ప్రాజెక్టు పూర్తైందన్నారు. ఖచ్చితంగా నీళ్లు వస్తాయన్నారు. 2021 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మించడం వాస్తవమన్నారు. డబ్బులకు కక్కూర్తి పడేవాడినైతే.. బీజేపీ నుంచి బయటకు వచ్చేవాడినే కాదన్నారు. ఈ ప్రాజెక్టు ఎవరైతే పూర్తి చేస్తారో వారికే ఓటేయాలన్నారు. పోలవరాన్ని అడ్డుకునేందుకు కుట్ర జరుగుతుందన్నారు. పోలవరాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నా అన్నారు. టీఆర్ఎస్ ఎంపీ, కేసీఆర్ కూతురు ఎంపీ కవిత మాట్లాడిన వీడియో కూడా ప్రదర్శించారు. పోలవరాన్ని అడ్డుకునేందుకు వాళ్లు ఎలా కుట్రలు చేస్తున్నారో చూపించారు. చంద్రబాబు హయాంలో కూడా అవినీతి జరిగిందన్నారు. ఇసుకలో అక్రమాలు జరిగాయన్న మాట వాస్తవమన్నారు శివాజీ

    First published:

    ఉత్తమ కథలు