దేశ భవిష్యత్తును నిర్ణయించే రిజల్ట్స్ మరికొన్ని గంటల్లో విడుదల కానున్నాయి. ఏ పార్టీ నేత ఆధిక్యం సాధిస్తారు? ఏ పార్టీ సీటు దక్కించుకుంటుంది? ఎవరు ఏ స్థానంలో ఉంటారు? మొత్తంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? అని ప్రతీ ఒక్కరిలోనూ ఉత్కంఠే. మరి, ఈ నెల 23న జరిగే ఓట్ల లెక్కింపును ఎక్కడున్నా, ఏ పని చేస్తున్నా సరే.. క్షణక్షణం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే, ఎప్పటికప్పుడు కౌంటింగ్ అప్డేట్స్ను అందరికంటే ముందుగా మీ ముందు ఉంచేందుకు News18తో Helo యాప్ జతకట్టింది. ఫలితాల రోజున లైవ్ అప్డేట్స్ చూసేందుకు Heloకు హలో చెప్పేయండి మరి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India, India news, Lok Sabha Elections 2019, News18