Haryana Exit polls: హర్యానాలో బీజేపీకి బంపర్ విక్టరీ ఖాయం..

haryana Exit polls : సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌కు అక్కడి ప్రజలకు ఫస్ట్ క్లాస్ మార్కులు వేశారని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.

news18-telugu
Updated: October 21, 2019, 7:21 PM IST
Haryana Exit polls:  హర్యానాలో బీజేపీకి బంపర్ విక్టరీ ఖాయం..
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
హర్యానా కురుక్షేత్ర యుద్ధంలో మళ్లీ బీజేపీయే గెలబోతోందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇక్కడ కూడా మూడింట రెండొంతుల సీట్లలో బీజేపీ విజయం సాధిస్తుందని తెలిపాయి. సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌కు అక్కడి ప్రజలకు ఫస్ట్ క్లాస్ మార్కులు వేశారని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. దాదాపు అన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీకి 65-75 సీట్లు వస్తాయని తేలింది. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్‌కు 10-15 సీట్లకే పరిమితమవుతుందని అభిప్రాయపడ్డాయి. మిగిలిన పార్టీలు కనీసం పోటీ ఇవ్వలేకపోయాయని అంచనా వేశాయి.

హర్యానా అసెంబ్లీ (మొత్తం సీట్లు 90)

































బీజేపీకాంగ్రెస్ ఇతరులు
News18-IPSOS 75 10 5
Times Now 71 11 8
Republic-Jan ki baat 53-63 15-19 7-9
News X 75-80 9-12 1-3

 
First published: October 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading