అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై లేటెస్ట్ హెల్త్ బులెటిన్

Arun Jaitley Health Bulletin : ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు చెప్పారు. గుండెకు రక్త ప్రసరణ బాగానే జరుగుతోందని.. చికిత్సకు ఆయన శరీరం సహకరిస్తోందని తెలిపారు.

news18-telugu
Updated: August 12, 2019, 11:55 AM IST
అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై లేటెస్ట్ హెల్త్ బులెటిన్
అరుణ్ జైట్లీ
news18-telugu
Updated: August 12, 2019, 11:55 AM IST
శ్వాసకోశ సమస్యలతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు చెప్పారు. గుండెకు రక్త ప్రసరణ బాగానే జరుగుతోందని.. చికిత్సకు ఆయన శరీరం సహకరిస్తోందని తెలిపారు. ఎయిమ్స్‌లో ప్రత్యేక వైద్య బృందం జైట్లీ ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తోంది.ప్రధాని నరేంద్ర మోదీ,ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు,లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎయిమ్స్‌కు వెళ్లి జైట్లీ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్న సంగతి విదితమే. జైట్లీ త్వరగా కోలుకోవాలని బీజేపీ శ్రేణులు కోరుకుంటున్నారు.

First published: August 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...