ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆ రాష్ట్రంలో వారానికి 2 రోజులు సెలవు

ఫిబ్రవరి 29 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై వారానికి ఐదు రోజులు మాత్రమే పనిచేస్తారని వెల్లడించింది.


Updated: February 12, 2020, 5:50 PM IST
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆ రాష్ట్రంలో వారానికి 2 రోజులు సెలవు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రభుత్వ ఉద్యోగులకు మహారాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.  ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులకు వారానికి రెండు రోజులు సెలవులను  ప్రకటించింది. ఫిబ్రవరి 29 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై వారానికి ఐదు రోజులు మాత్రమే పనిచేస్తారని వెల్లడించింది. ముంబైలో సీఎం ఉద్దవ్ థాక్రే నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈనిర్ణయం తీసుకున్నారు.  కాగా, మహారాష్ట్రలో ప్రభుత్వంశాఖలు, స్థానిక సంస్థల్లో 20 లక్షల మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.


maharashtra news, maharashtra cm, maharashtra sanjay raut, maharashtra cabinet, sanjay raut news, maharashtra politics, shiv sena news, మహారాష్ట్ర రాజకీయాలు, శివసేన సర్కారు, ఉద్దవ్ థాకరే, సంజయ్ రౌత్, సునీల్ రౌత్
మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే 
First published: February 12, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు