Home /News /politics /

EX MP KALVAKUNTLA KAVITHA POSTED FUNNY QUOTATION ON TWITTER MS

కవితకు వాళ్లబ్బాయి పంపించిన ఫన్నీ కొటేషన్.. ఏంటో తెలుసా..?

కల్వకుంట్ల కవిత

కల్వకుంట్ల కవిత

టీఆర్ఎస్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్‌లో ఓ ఫన్నీ ట్వీట్ షేర్ చేశారు.

    టీఆర్ఎస్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్‌లో ఓ ఫన్నీ ట్వీట్ షేర్ చేశారు. ఆ జోక్‌ను తన కుమారుడు పంపించినట్టుగా చెప్పారు. ఇంతకీ ఆ ట్వీట్ ఏంటంటే.. 'నాకు తెలిసి వీకెండ్స్ చైనానే మొదలుపెట్టి ఉంటుంది.అందుకే అవి ఎక్కువసేపు ఉండవు' అనే ఓ ఫన్నీ కొటేషన్‌తో కూడిన ఫోటోను షేర్ చేశారు. అంటే, చైనాలో తయారయ్యే వస్తువులు ఎక్కువ రోజులు మన్నికలో ఉండవు కాబట్టి.. బహుశా వీకెండ్స్ కూడా అక్కడే ప్రారంభమై ఉంటాయని సెటైర్ అన్నమాట. కవిత చేసిన ఈ ఫన్నీ ట్వీట్ చూసి నెగటిజెన్స్ తెగ నవ్వుకుంటున్నారు.



    Published by:Srinivas Mittapalli
    First published:

    Tags: CM KCR, Kalvakuntla Kavitha, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు