news18-telugu
Updated: October 24, 2019, 8:33 AM IST
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు
మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలు కౌంటింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో పలుచోట్ల పలువురు ప్రముఖులు పోటీలో ఉన్నారు.
మహారాష్ట్రలోని వర్లిలో శివసేన అభ్యర్థి ఆదిత్య ఠాక్రే ముందంజలో ఉన్నారు.
నాగ్‌పూర్‌లో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ లీడింగ్‌లో ఉన్నారు.
హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ ముందంజలో ఉన్నారు.
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో కాంగ్రెస్ ఆధిక్యం
అహ్మద్‌నగర్‌లో బీజేపీ దూకుడు
మహారాష్ట్రలోని కర్జాత్ జామ్‌ఖేడ్‌లో శరద్ పవార్ మనవడు రోహిత్ పవర్ వెనుకంజ
Published by:
Ashok Kumar Bonepalli
First published:
October 24, 2019, 8:32 AM IST