ఎన్నికల కౌంటింగ్‌పై విపక్షాలకు షాక్ ఇచ్చిన ఈసీ

ఎన్నికల కమిషన్‌ను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్న విపక్ష పార్టీల నాయకులు (PTI/Ravi Choudhary)

ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి మార్పులు చేసేది లేదని స్పష్టం చేసింది.

  • Share this:
    ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి విపక్షాలకు ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చింది. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి మార్పులు చేసేది లేదని స్పష్టం చేసింది. మే 23న ఎన్నికల ఫలితాల సందర్భంగా మొదట వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించి ఆ తర్వాత ఈవీఎంలను లెక్కించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు ఈనెల 21న కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశాయి. అయితే, ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి మార్పులు ఉండబోవని తేల్చి చెప్పింది.
    First published: