తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. కరీంనగర్ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఈసీ వివరణ కోరింది. మతపరమైన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. కరీంనగర్ సభలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సందర్భంగా సీఎం కేసీఆర్ హిందువులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ కొందరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల సంఘం సీఎంకు నోటీసులు ఇచ్చింది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.