నిర్మలా సీతారామన్‌ను దారుణంగా ట్రోల్ చేసిన కాంగ్రెస్

దేశంలో ఆర్థిక మందగమనం, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో తగ్గిన వృద్ధిరేటు మీద నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.

news18-telugu
Updated: September 11, 2019, 5:46 PM IST
నిర్మలా సీతారామన్‌ను దారుణంగా ట్రోల్ చేసిన కాంగ్రెస్
నిర్మలా సీతారామన్ (Image : PTI)
  • Share this:
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కాంగ్రెస్ పార్టీ దారుణంగా ట్రోల్ చేసింది. ఇటీవల దేశంలో ఆర్థిక మందగమనం, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో తగ్గిన కొనుగోళ్ల మీద ఆమె చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని సృష్టించాయి. దేశంలో మిలీనియల్స్ (2000 సంవత్సరం, ఆ తర్వాత పుట్టిన వారు) ఎక్కువగా ఓలా, ఉబర్ వంటి వాటిని వినియోగిస్తున్నారని, అందుకే కార్ల సేల్స్ తగ్గిపోయాయని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే, దీనికి ఎలాంటి అధికారిక డేటాలను ఆమె ప్రస్తావించలేదు. దీంతో మిలీనియల్స్ ఆమెను సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలకు ట్విట్టర్‌లో కౌంటర్ ఇచ్చింది.

కాంగ్రెస్ పార్టీ ట్రోల్ చేయడానికి ఇంత దిగజారిపోయిందంటూ మరికొందరు విమర్శలు గుప్పించారు.First published: September 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>