ముఖేష్ గౌడ్‌కు తీవ్ర అస్వస్థత.. ఆంబులెన్స్‌లో పోలింగ్ కేంద్రానికి..

ఆస్పత్రి నుంచి ఆంబులెన్స్‌లో ముఖేష్ గౌడ్‌ను తీసుకొచ్చి, అక్కడి నుంచి స్ట్రెచర్‌లో పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చారు.

news18-telugu
Updated: April 11, 2019, 12:18 PM IST
ముఖేష్ గౌడ్‌కు తీవ్ర అస్వస్థత.. ఆంబులెన్స్‌లో పోలింగ్ కేంద్రానికి..
స్ట్రెచర్ మీద ముఖేష్ గౌడ్‌ను పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చిన కుటుంబసభ్యులు
  • Share this:
కాంగ్రెస్ సీనియర్ నేత ముఖేష్ గౌడ్ తీవ్ర అస్వస్థతతో పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ఆయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు ఎన్నికలు కావడంతో ఆయన కుటుంబసభ్యులు ముఖేష్ గౌడ్‌ను పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చారు. ఆస్పత్రి నుంచి ఆంబులెన్స్‌లో ముఖేష్ గౌడ్‌ను తీసుకొచ్చి, అక్కడి నుంచి స్ట్రెచర్‌లో పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చారు.
First published: April 11, 2019, 12:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading