ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్.. 2 రోజులు అక్కడే

రెండు రోజుల పాటు ఢిల్లీలోనే సీఎం కేసీఆర్ బస చేయనున్నారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ రాజీవ్ శర్మ ఇంట్లో జరగనున్న వివాహ వేడుకకు హాజరుకానున్నారు.

news18-telugu
Updated: December 2, 2019, 9:59 PM IST
ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్.. 2 రోజులు అక్కడే
సీఎం కేసీఆర్
  • Share this:
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటకు వెళ్లారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి వెళ్లారు.    రెండు రోజుల పాటు ఢిల్లీలోనే సీఎం కేసీఆర్ బస చేయనున్నారు.  పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ రాజీవ్ శర్మ ఇంట్లో జరగనున్న వివాహ వేడుకకు హాజరుకానున్నారు. మరోవైపు ప్రధాని మోదీ సహా అమిత్ షా, నిర్మల సీతారామన్, నితిన్ గడ్కరీతోనూ సమావేశం కానున్నారు. విభజన హామీల అమలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్ర పెద్దలతో చర్చించనున్నారు సీఎం.

First published: December 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...