కేంద్ర హోంశాఖ సమావేశానికి హాజరైన జగన్... కేసీఆర్ దూరం

అయితే ఈ సమావేశానికి కేసీఆర్ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: August 26, 2019, 1:08 PM IST
కేంద్ర హోంశాఖ సమావేశానికి హాజరైన జగన్... కేసీఆర్ దూరం
మావో ప్రభావిత ప్రాంతాలపై కేంద్ర హోంశాఖ సమావేశం
  • Share this:
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా  సమావేశమయ్యారు. అంతర్గత భద్రత, గిరిజన హక్కలు పరిరక్షణ, ఏజెన్సీల అభివృద్ధిపై ప్రధానంగా ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. షా అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటు... కేరళ, పశ్చిమబెంగాల్, బిహార్, ఝార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా,మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోని చేపట్టాల్సిన చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై కూడా చర్చించనున్నారు. అయితే ఈ సమావేశానికి కేసీఆర్ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు బదులుగా హోంమినిస్టర్ మహమూద్ అలీని  అమిత్ షా సమావేశానికి కేసీఆర్ పంపినట్లుగా సమాచారం.

First published: August 26, 2019, 11:50 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading