• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • CITIZENSHIP ACT PROTESTS AT RAJGHAT DHARNA WITH MANMOHAN SINGH SONIA GANDHI READS OUT PREAMBLE SK

Citizenship Act Protests: రాజ్‌ఘాట్ వద్ద సోనియా, రాహుల్ ధర్నా

Citizenship Act Protests: రాజ్‌ఘాట్ వద్ద సోనియా, రాహుల్ ధర్నా

రాజ్ ఘాట్‌లో భారత రాజ్యాంగ పీఠికను చదివి పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శించారు. అనంతరం అక్కడే బైఠాయించి ధర్నాకు చేపట్టారు.

రాజ్ ఘాట్‌లో భారత రాజ్యాంగ పీఠికను చదివి పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శించారు. అనంతరం అక్కడే బైఠాయించి ధర్నాకు చేపట్టారు.

  • Share this:
    పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీరుపై విపక్ష పార్టీలు, పలు విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఇందులో యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మాజీ ప్రధానితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్ ఘాట్‌లో భారత రాజ్యాంగ పీఠికను చదివి పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శించారు. అనంతరం అక్కడే బైఠాయించి ధర్నాకు చేపట్టారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు