సీఎం జగన్‌ను కలిసిన సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్

ఈ సందర్భంగా మాట్లాడుతూ మరోసారి సీఎం జగన్‌తో సమావేశం అవుతామని తెలిపారు చంద్రజిత్‌ బెనర్జీ.

news18-telugu
Updated: September 7, 2019, 2:56 PM IST
సీఎం జగన్‌ను కలిసిన సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్
సీఎం జగన్‌ను కలిసిన సీఐఐ చీఫ్ చంద్రజిత్
news18-telugu
Updated: September 7, 2019, 2:56 PM IST
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను మర్యాద పూర్వకంగా ఆయన కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మరోసారి సీఎం జగన్‌తో సమావేశం అవుతామని తెలిపారు చంద్రజిత్‌ బెనర్జీ. బెనర్జీ కన్‌ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీతో డైరెక్టర్ జనరల్‌తో పాటు...ప్రభుత్వ సలహా సంస్థలకు సభ్యునిగా కూడా వ్యవహరిస్తున్నారు. సీఐఐలో ఆయన 30 ఏళ్లుగా పనిచేస్తున్నారు. 2008 నుంచి సీఐఐ డైరెక్టర్ జనరల్‌గా చంద్రజిత్ బాధ్యతలు చేపట్టారు.

First published: September 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...