సీఎం జగన్ ఇంటికి చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి

చిరంజీవి.. ఉన్నట్టుండి ఏపీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డిని కలవనుండటం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

news18-telugu
Updated: October 14, 2019, 2:48 PM IST
సీఎం జగన్ ఇంటికి చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి
తాడేపల్లిలో జగన్ ఇంటికి చేరుకున్న చిరంజీవి
  • Share this:
ముఖ్యమంత్రి జగన్ నివాసానికి చేరుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. దీంతో సచివాలయంలో సమీక్షలు పూర్తి చేసి అటు సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు. కొన్నేళ్లుగా చిరంజీవి పూర్తిగా రాజకీయాలను పక్కనపెట్టి.. సినిమాలపైనే దృష్టి సారిస్తున్నాడు. తాజాగా చిరంజీవి.. ఉన్నట్టుండి ఏపీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డిని కలవనుండటం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముందుగా చిరంజీవికి అక్టోబర్ 11న అపాయింట్‌మెంట్ ఇచ్చిన ఏపీ సర్కార్... ఆ తర్వాత 14కు పోస్ట్ పోన్ చేసింది. నేటి మధ్యాహ్నం లంచ్ బ్రేక్‌లో ఏపీ ముఖ్యమంత్రిని ఆయన క్యాంప్ ఆఫీస్‌లో చిరంజీవి దంపతులు కలవనున్నారు.First published: October 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు