సీఎం జగన్‌తో మెగాస్టార్ చిరంజీవి భేటీ

Chiranjeevi meets CM Jagan: ఈ సందర్భంగా సీఎం జగన్ దంపతులు వీరికి ఘనంగా స్వాగతం పలికారు.

news18-telugu
Updated: October 14, 2019, 2:51 PM IST
సీఎం జగన్‌తో మెగాస్టార్ చిరంజీవి భేటీ
సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ (File)
  • Share this:
మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. భార్య సురేఖతో కలిసి చిరు తాడేపల్లిలో సీఎం నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ దంపతులు వీరికి ఘనంగా స్వాగతం పలికారు. చిరంజీవి జగన్‌కు శాలువా కప్పి సన్మానించారు. మరోవైపు వీరిద్దరి భేటీలో పలు ఆసక్తికర అంశాలు చర్చకు వచ్చే అవకాశాలున్నట్లు ఏపీలో జోరుగా చర్చజరుగుతోంది.

Jagan chiranjeevi meeting, ganta srinivasa rao, rajyasabha seat for chiranjeevi, Cm ys jagan mohan reddy chiranjeevi meeting, ys jagan chiranjeevi meeting in Vijayawada, megafans unhappy with chiranjeevi ys jagan meeting, janasena, janasena party, ram charan meeting cm ys jagan, pawan kalyan angry on jagan chiranjeevi meeting, sye raa narasimha reddy tax exemption, ap cm ys jagan mohan reddy, ysrcp, megastar, ap news, ap politics, ap latest news, చిరంజీవి సీఎం జగన్ భేటీ, విజయవాడలో జగన్ చిరంజీవి భేటీ, చిరంజీవికి రాజ్యసభ సీటు, గంటా శ్రీనివాసరావు, చిరంజీవి జగన్ భేటీపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం, జనసేన, పవన్ కళ్యాణ్, సైరా నరసింహారెడ్డి, ఏపీ న్యూస్, ఏపీ రాజకీయాలు
సీఎం జగన్‌కు శాలువా కప్పుతున్న చిరంజీవి


కొన్నేళ్లుగా చిరంజీవి పూర్తిగా రాజకీయాలను పక్కనపెట్టి.. సినిమాలపైనే దృష్టి సారిస్తున్నాడు. తాజాగా చిరంజీవి.. ఉన్నట్టుండి ఏపీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డిని కలవనుండటం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముందుగా చిరంజీవికి అక్టోబర్ 11న అపాయింట్‌మెంట్ ఇచ్చిన ఏపీ సర్కార్... ఆ తర్వాత 14కు పోస్ట్ పోన్ చేసింది.

Jagan chiranjeevi meeting, ganta srinivasa rao, rajyasabha seat for chiranjeevi, Cm ys jagan mohan reddy chiranjeevi meeting, ys jagan chiranjeevi meeting in Vijayawada, megafans unhappy with chiranjeevi ys jagan meeting, janasena, janasena party, ram charan meeting cm ys jagan, pawan kalyan angry on jagan chiranjeevi meeting, sye raa narasimha reddy tax exemption, ap cm ys jagan mohan reddy, ysrcp, megastar, ap news, ap politics, ap latest news, చిరంజీవి సీఎం జగన్ భేటీ, విజయవాడలో జగన్ చిరంజీవి భేటీ, చిరంజీవికి రాజ్యసభ సీటు, గంటా శ్రీనివాసరావు, చిరంజీవి జగన్ భేటీపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం, జనసేన, పవన్ కళ్యాణ్, సైరా నరసింహారెడ్డి, ఏపీ న్యూస్, ఏపీ రాజకీయాలు
సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ
First published: October 14, 2019, 2:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading