ప్రియమైన మోదీ గారికి...: చంద్రబాబు ఐదు పేజీల లేఖ, ఆరు కౌంటర్లు

రాబోయే ఓటమిని ఎదుర్కోగల గుండె దిటవు మీలో పెరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానంటూ ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఐదు పేజీల లేఖను రాశారు.

news18-telugu
Updated: March 29, 2019, 4:46 PM IST
ప్రియమైన మోదీ గారికి...: చంద్రబాబు ఐదు పేజీల లేఖ, ఆరు కౌంటర్లు
చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీ..
news18-telugu
Updated: March 29, 2019, 4:46 PM IST
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ భారీ లేఖను రాశారు. గుంటూరు సభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు పాయింట్ టు పాయింట్ కౌంటర్ ఇస్తూ లేఖను రాశారు. ప్రధానమంత్రి అనే వ్యక్తి రాష్ట్రాలకు వస్తుంటే ప్రజలు స్వాగతించాలి కానీ, ఏ రాష్ట్రం వెళితే అక్కడ నిరసనలు ఎదుర్కొన్న మొట్టమొదటి ప్రధానిగా మోదీ నిలిచిపోతారని ఎద్దేవా చేశారు. మోదీ ఐదేళ్ల పాలనా దుర్నీతికి ఇదే సాక్ష్యమని చంద్రబాబునాయుడు లేఖలో పేర్కొన్నారు.

Modi AP Tour, Chandrababu Naidu,PM Modi,Lok Sabha polls,Lok Sabha elections 2019, NT Rama Rao, PM Modi Guntur, Modi guntur meeting, Modi meeting, Narendra Modi news, Chandrababu Naidu, Chandrababu Naidu counter Modi, Modi Go Back, Modi Go Back to Gujarat, Modi is a mistake, నారా చంద్రబాబునాయుడు, మోదీపై చంద్రబాబునాయుడు, విజయవాడ సభలో చంద్రబాబునాయుడు, నరేంద్ర మోదీకి చంద్రబాబు కౌంటర్, మోదీ గో బ్యాక్, మోదీ గో బ్యాక్ గుజరాత్, మోదీ ఈజ్ ఏ మిస్టేక్, లోక్‌సభ ఎన్నికలు 2019, నరేంద్ర మోదీ గుంటూరు, మోదీ గుంటూరు సభ, మోదీ మీటింగ్, నరేంద్ర మోదీ న్యూస్
గుంటూరు సభలో ప్రధాని నరేంద్ర మోదీ (ANI)


చంద్రబాబునాయుడు రాసిన లేఖలో టాప్ 6 పాయింట్లు

1. ‘మోదీ గారూ మీరు చెప్పినా చెప్పకపోయినా నేను సీనియర్‌నే. మీ ఎగతాళి, ఎద్దేవా వ్యాఖ్యలే బీజేపీ పతనానికి బీజం వేశాయని తెలుసుకోండి. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఐదు కోట్ల మంది ప్రజల ప్రతినిధిని మీరు ఎగతాళి చేశారు. అది మీ సంస్కారాన్ని తెలియజేస్తుంది.’PM Modi Guntur Tour, PM Modi Ap Tour, PM Modi comments on Chandrababu and Lokesh, PM Modi speech highlights, Modi on Babu and Lokesh, Modi guntur speech, Chandrababu Naidu open letter to Modi, Chandrababu Naidu letter, Babu letter to Modi, Modi Babu Letter, Chandrababu Naidu latest news, Chandrababu Deeksha, Dharmaporata Deeksha, చంద్రబాబునాయుడు లేఖ, మోదీకి చంద్రబాబు లేఖ, చంద్రబాబు ఢిల్లీ దీక్ష, చంద్రబాబునాయుడు ధర్మపోరాట దీక్ష, మోదీకి లేఖ రాసిన చంద్రబాబు
చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీ..


2. ‘రాష్ట్ర పునర్నిర్మాణాన్ని గాలికి వదిలేసి, టీడీపీ పునర్నిర్మాణం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు చేయాల్సింది బీజేపీ పోస్టుమార్టం. ఐదు రాష్ట్రాల్లో ఓడిపోయి, మూడు రాష్ట్రాల్లో అధికారం పోయింది బీజేపీకే. వాజ్‌పేయి, అద్వానీ 2 సీట్ల నుంచి 280 సీట్లకు తీసుకెళితే, నాలుగేళ్లలోనే మీరిద్దరూ (మోదీ, అమిత్ షా) పార్టీని పునర్నిర్మాణానికి, పునరుత్తేజానికి పనికిరాని పార్టీగా మార్చేశారు.’

PM Modi satires on CM Chandrababu Naidu over misleading central funds
నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు(File)
Loading...
3. ‘వెన్నుపోటు గురించి, ఫిరాయింపుల గురించి మీరు మాట్లాడడం దివాలాకోరుతనం. మీరేపోటు పొడిచారో అద్వానీ కన్నీళ్లు, మురళీ మనోహర్ జోషి ముఖం చెబుతాయి. వాజ్‌పేయి ఆత్మ ఎంత ఘోషిస్తుందో. కర్ణాటక, గోవా, మణిపూర్‌లో మీ ఆధ్వర్యంలో జరిగిన ప్రలోభాలు, ఫిరాయింపులను దేశం మొత్తం చూసింది. అలాంటి మీరు ఫిరాయింపుల మీద మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది.’

delhi bjp, bjp on lok sabha elections, bjp on south india, bjp election strategy, telangana news, andhra pradesh news, telugu news, south india news, బీజేపీ ఎన్నికల వ్యూహం, లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ
అమిత్ షా, నరేంద్ర మోదీ


4. ‘2014 ఎన్నికల ప్రచారంలో రూ.లక్ష కోట్ల అవినీతిపరుడని తిట్టిన జగన్‌ను ఇప్పుడు ఒళ్లో కూర్చోబెట్టుకున్నారు. గతంలోకేసీఆర్‌ను నిందించారు. ఇప్పుడు మెచ్యూర్డ్ నాయకుడు అంటున్నారు. నితీశ్ కుమార్‌ ఇప్పుడు ఎవరి ఒళ్లో కూర్చున్నారు? మీ ఒళ్లో కాదా? ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో మిమ్మల్ని మించిన వాళ్లు ఎవరున్నారు?’

Modi AP Tour, TDP to boycott Modi tour, TDP Protest against Modi Ap tour, TDP targets YCP and Jagan over Modi Tour, మోదీ ఏపీ టూర్, మోదీ ఏపీ టూర్‌పై టార్గెట్, మోదీ టూర్ బాయ్‌కాట్, మోదీ టూర్‌పై టీడీపీ విమర్శలు
చంద్రబాబునాయుడు, నరేంద్ర మోదీ, జగన్ మోహన్ రెడ్డి


5. ‘సన్‌రైజ్ స్టేట్ చేస్తానని చెప్పి నా సన్‌‌ను రైజ్ చేశానని ఏవో స్థాయి తక్కువ మాటలు మాట్లాడారు. నా సన్ (లోకేష్)‌కు స్టాన్‌ఫోర్డ్ సర్టిఫికెట్ ఇచ్చింది. నీ సర్టిఫికెట్లు అవసరం లేదు. మీ వ్యాఖ్యలు వైసీపీ పంపిన స్క్రిప్ట్‌ అని రాష్ట్రం మొత్తం తెలిసిందే.’

Chandrababu Naidu,PM Modi,Lok Sabha polls,Lok Sabha elections 2019, NT Rama Rao, PM Modi Guntur, Modi AP Tour, Modi guntur meeting, Modi meeting, Narendra Modi news, Chandrababu Naidu, Chandrababu Naidu counter Modi, Modi Go Back, Modi Go Back to Gujarat, Modi is a mistake, నారా చంద్రబాబునాయుడు, మోదీపై చంద్రబాబునాయుడు, విజయవాడ సభలో చంద్రబాబునాయుడు, నరేంద్ర మోదీకి చంద్రబాబు కౌంటర్, మోదీ గో బ్యాక్, మోదీ గో బ్యాక్ గుజరాత్, మోదీ ఈజ్ ఏ మిస్టేక్, లోక్‌సభ ఎన్నికలు 2019, నరేంద్ర మోదీ గుంటూరు, మోదీ గుంటూరు సభ, మోదీ మీటింగ్, నరేంద్ర మోదీ న్యూస్, Modi on Lokesh, Sunrise state, Nara Lokesh, Jashodaben stories, నారా లోకేష్‌పై మోదీ, సన్ రైజ్ స్టేట్, నారా లోకేష్, జశోదాబెన్‌ పరిస్థితి ఏంటి?, Chandrababu is senior, Modi on babu senior comments, చంద్రబాబు సీనియర్, మోదీకి లోకేష్ కౌంటర్, Lokesh counter to Modi
నారా లోకేష్


6. ‘నా రాష్ట్రం మీద, నా మీద చేసిన మీ వ్యాఖ్యలను దిష్టిచుక్కలుగానే భావిస్తాను. కాకపోతే మీరే మరీ ఈ దేశానికే దిష్టిబొమ్మగా మారారే అనేదే నా బాధ. ఏదేమైనా మీకు మరింత స్వాస్థత చేకూరాలని, రాబోయే ఓటమిని ఎదుర్కోగల గుండె దిటవు మీలో పెరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా.’
First published: February 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

But the job is not done yet!
vote for the deserving condidate
this year

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626