తెలంగాణా కాంగ్రెస్ లోకి తన నమ్మకస్తులను పంపించి ఆ పార్టీని కంట్రోల్ లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఏపీలో తన పార్టీని బిజెపిలో విలీనం చేసి @naralokesh ను అధ్యక్షుడిగా నియమించేలా స్కెచ్ వేశాడు. మొదటి నుంచి బిజెపీ జెండా మోస్తున్న వారిని ఎదగకుండా అడ్డుకున్నది అందుకే.
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 24, 2019
వర్షాలు కురిస్తే ‘జలపాతాలు’ కనువిందు చేసే నాలుగు తాత్కాలిక భవనాలు కట్టించి అమరావతిని హత్య చేశారు, బంగారు బాతును చంపేశారు అంటూ విలపిస్తున్నాడు @ncbn గారు. భూముల ధరలు ఆకాశాన్ని తాకాలనే రియల్ ఎస్టేట్ వ్యాపారి మైండ్ తో ఐదేళ్ల పాటు అలా వదిలేశాడు. ఆ పాపం ఆయనదే.
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 24, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Chandrababu naidu, Nara Lokesh, Vijayasai reddy