LIVE NOW

AP CM Chandrababu Naidu Deeksha: దీక్ష విరమించిన చంద్రబాబు..నిమ్మరసం తాగించిన దేవెగౌడ

AP CM Chandrababu Naidu Deeksha in Delhi: బీజేపీకి ఆ పార్టీ మిత్రపక్షం శివసేన షాకిచ్చింది. ఢిల్లీలో చంద్రబాబు చేస్తున్న దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ చంద్రబాబును కలిసి సంఘీభావం ప్రకటించారు.

Telugu.news18.com | February 11, 2019, 10:51 PM IST
facebook Twitter Linkedin
Last Updated February 11, 2019
auto-refresh

Highlights

ఢిల్లీలో చంద్రబాబు ధర్మపోరాట దీక్ష ముగిసింది. జాతీయ నాయకులంతా పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్ల, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఎన్సీపీ అధినేత శరద్ యాదవ్, ఎస్పీ నేత ములాయం సింగ్ యాదవ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మద్దతు తెలిపారు. తెలుగు ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ధర్మపోరాట దీక్ష వేదికగా మోదీపై విమర్శలు గుప్పించారు నాయకులు. కేంద్రం ఏపీకి ఇచ్చిన  హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రధానిపై లేదా అంటూ ప్రశ్నించారు.

Load More