జగన్ విషయంలో జరిగేది అదే... టీడీపీ నేత సంచలన పోస్ట్
సీఎం జగన్‌ను ఉద్దేశించి టీడీపీ నేత బొండా ఉమ సంచలన పోస్ట్ పెట్టారు.
news18-telugu
Updated: November 18, 2019, 5:58 AM IST

ఏపీ సీఎం జగన్(ఫైల్ ఫోటో)
- News18 Telugu
- Last Updated: November 18, 2019, 5:58 AM IST
ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం రోజురోజుకు పతాకస్థాయికి చేరుకుంటోంది. ఈ క్రమంలో ఇరు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు, సెటైర్లు వేసుకుంటున్నారు. ఇందుకోసం సోషల్ మీడియాను కూడా వాడుకుంటున్నారు. తాజాగా వైసీపీని విమర్శించేందుకు సోషల్ మీడియాలో చేరిన టీడీపీ నేతల జాబితాలో బొండా ఉమా కూడా చేరిపోయారు. టీడీపీ నేత బోండా ఉమ ఏపీ సీఎం జగన్‌పై సోషల్ మీడియా వేదికగా సంచలన కామెంట్లు చేశారు. బిగ్ బ్రేకింగ్ అంటూ తన అధికారిక ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టారు. అందులో త్వరలో జగన్ బెయిల్ రద్దు అవుతుందని.. సీబీఐ ప్రస్తుతం అదే యోచనలో ఉందంటూ సంచలన పోస్ట్ చేశారు.
వైసీపీ విజయసాయిరెడ్డి లేవనెత్తిన విషయాన్ని కేంద్రం సున్నితంగా తిరస్కరించిందని ఆ పోస్ట్‌లో కామెంట్ పెట్టారు. గత కొద్దిరోజులుగా టీడీపీ శ్రేణులు.. సీబీఐ త్వరలో సీఎం జగన్ బెయిల్ రద్దు చేయనుందంటూ ట్రోల్ చేస్తున్న చేస్తుండటంతో బొండా ఉమ కూడా అదే కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపుకు కోరుతూ సీఎం జగగన్ దాఖలు చేసిన పిటిషన్‌ను.. సీబీఐ కోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే.

ఏపీ అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సంధించే అస్త్రాలివే...
సర్కారీ సొమ్ము వాపస్... జగన్ మరో సంచలన నిర్ణయం...
రేషన్ కార్డులపై మత ప్రచారం... ఏపీలో మరో దుమారం...
బీజేపీకి షాక్... వైసీపీలోకి మాజీ ఎంపీ కుటుంబం...
చంద్రబాబు, లోకేష్‌పై రామ్ గోపాల్ వర్మ మరో దుమారం...
జగన్ మాట్లాడకపోతే నిరాహార దీక్ష చేస్తా.. పవన్ కల్యాణ్ హెచ్చరిక..
Loading...