Goa Assembly Elections: గోవాలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. తీవ్ర ఉత్కంఠ నెలకొన్న తరుణంలో అందరి అంచనాలను తారుమారు చేస్తు.. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా సాగుతుంది.
Goa Assembly Elections: గోవాలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. తీవ్ర ఉత్కంఠ నెలకొన్న తరుణంలో అందరి అంచనాలను తారుమారు చేస్తు.. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా సాగుతుంది.
గోవాలో (Goa Assembly Elections 2022) బీజేపీ విజయం సాధించింది. అధికార బీజేపీ మరోసారి కషాయ జెండా ఎగురవేసింది. ప్రజలు పెద్ద ఎత్తున బీజేపీకి (Bharatiya janata party) బ్రహ్మరథం పట్టారు. సీఎం ప్రమోద్ సావంత్ (Pramod savant) జలకు ధన్యవాదాలు తెలిపారు. గోవా లో (Goa) ఒకే దశలో ఫిబ్రవరి 14 ఒకే విడతలో పోలింగ్ నిర్వహించారు. గోవాలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
మ్యాజిక్ ఫిగర్ 21. బీజేపీ విజయం సాధించింది. ఈ సందర్భంగా బీజేీపీ సీఎం ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ.. ఇది ప్రజలు, కార్యకర్తల విజయమని అన్నారు. బీజేపీని (BJP)ని గెలిపించిన ప్రజలకు , కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఇది ప్రజల విజయం అని కొనియాడారు. ఇది కార్యకర్తల విజయమన్నారు. డబుల్ ఇంజిన్ ఆధ్వర్యంలో గోవాను అభివృద్ధి చేస్తామన్నారు.
గోవా లో (Goa) ఒకే దశలో ఫిబ్రవరి 14 ఒకే విడతలో పోలింగ్ నిర్వహించారు. గోవాలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా.. 79.29 శాతం పోలింగ్ నమోదైంది. గోవాలో (Goa assembly Elections 2022) బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య గట్టిపోటి నెలకొంది. అయినప్పటికి బీజేపీ ఘనవిజయం సాధించింది.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.