ఏపీపీఎస్సీ కార్యదర్శిని... అకస్మాత్తుగా బదిలీ చేసిన సర్కార్

రవాణాశాఖ కమిషనర్ సీతారామంజనేయులకు ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది.

news18-telugu
Updated: October 2, 2019, 10:02 AM IST
ఏపీపీఎస్సీ కార్యదర్శిని... అకస్మాత్తుగా బదిలీ చేసిన సర్కార్
ఏపీపీఎస్సీ లోగో
  • Share this:
ఏపీపీఎస్సీ కార్యదర్శి మౌర్య అకస్మాత్తుగా బదిలీ చేసింది ఏపీ ప్రభుత్వం. రవాణాశాఖ కమిషనర్ సీతారామంజనేయులకు ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. మరోవైపు ఏపీ బయోడైవర్సిటీ బోర్డు మెంబెర్ సెక్రటరీగా మౌర్య నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Published by: Sulthana Begum Shaik
First published: October 2, 2019, 10:02 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading