టీడీపీ,జనసేనకు బిగ్ షాక్... ఇవాళ సీఎంను కలుస్తున్న జూపూడి, ఆకుల

జూపూడి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పనిచేశారు. గతంలో వైసీపీలో ఉన్న ఆయన.. టీడీపీలోకి చేరారు.

news18-telugu
Updated: October 8, 2019, 9:18 AM IST
టీడీపీ,జనసేనకు బిగ్ షాక్...  ఇవాళ సీఎంను కలుస్తున్న జూపూడి, ఆకుల
జగన్, చంద్రబాబు, పవన్ (File)
  • Share this:
ఎన్నికల తర్వాత టీడీపీ, జనసేనకు వరుస దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా మరో ఇద్దరు నేతలు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. టీడీపీ నేతల జూపూడి ప్రభాకర్, జనసేన నేత ఆకుల సత్యనారాయణ ఇవాళ సీఎం జగన్‌ను కలుస్తున్నారు. జూపూడి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పనిచేశారు. గతంలో వైసీపీలో ఉన్న ఆయన.. టీడీపీలోకి చేరారు. మళ్లీ ఇప్పుడు టీడీపీ నుంచి వైసీపీలో చేరుతున్నారు. ఇక జనసేన నాయకులు ఆకుల సత్యనారాయణ కూడా ఆ పార్టీకి ఇప్పటికే రాజీనామా చేసేశారు. తాజాగా ఆయన కూడా ఇవాళ జగన్‌తో సమావేశమై వైసీపీ కండువా కప్పుకుంటారని సమాచారం.

ఇవికూడా చూడండి:
అమెరికాలో అనసూయ హాట్ ఫోటోస్



First published: October 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading