ఏపీలో మద్యం కొత్త రేట్లు ఇవే... నేటి నుంచే అమల్లోకి...

ఏయే మద్యం ధరలు ఎంత మేర ట్యాక్స్ విధిస్తారో తెలుపుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ పెరిగిన ధరలు 2019 నేటి నుంచి అమల్లోకి రానున్నాయి.

news18-telugu
Updated: December 6, 2019, 7:27 AM IST
ఏపీలో మద్యం కొత్త రేట్లు ఇవే... నేటి నుంచే అమల్లోకి...
ప్రతీకాత్మక చిత్రం
 • Share this:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం మీద అదనపు ట్యాక్స్ విధిస్తూ జీవో జారీ చేసింది. ప్రస్తుతం విధిస్తున్న ట్యాక్స్‌కు అదనంగా పన్ను విధించింది. ఏయే మద్యం ధరలు ఎంత మేర ట్యాక్స్ విధిస్తారో తెలుపుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ పెరిగిన ధరలు 2019 డిసెంబర్ 6 నుంచి అమల్లోకి రానున్నాయి.


 • భారత్‌లో తయారైన విదేశీ మద్యం 60 ఎంఎల్, 90 ఎంఎల్ మీద రూ.30

 • భారత్‌లో తయారైన విదేశీ మద్యం 180 ఎంఎల్ మీద రూ.60

 • భారత్‌లో తయారైన విదేశీ మద్యం 375 ఎంఎల్ మీద రూ.120

 • భారత్‌లో తయారైన విదేశీ మద్యం 750 ఎంఎల్ మీద రూ.240

 • భారత్‌లో తయారైన విదేశీ మద్యం 1000 ఎంఎల్ మీద రూ.300
 • భారత్‌లో తయారైన విదేశీ మద్యం 2000 ఎంఎల్ మీద రూ.750

 • విదేశీ మద్యం 50 - 60 ఎంఎల్ మీద రూ.30

 • విదేశీ మద్యం 200 - 275 ఎంఎల్ మీద రూ.60

 • విదేశీ మద్యం 330 - 500 ఎంఎల్ మీద రూ.120

 • విదేశీ మద్యం 700 - 750 ఎంఎల్ మీద రూ.240

 • విదేశీ మద్యం 1500/2000 ఎంఎల్ మీద రూ.750

 • బీర్ 330 ఎంఎల్ మీద రూ.30

 • బీర్ 500 ఎంఎల్ మీద రూ.30

 • బీర్ 650 ఎంఎల్ మీద రూ.60

 • బీర్ 30,000 ఎంఎల్ మీద రూ.3000

 • బీర్ 50,000 ఎంఎల్ మీద రూ.6000

 • రెడీ టు డ్రింక్ అన్నింటి మీద రూ.60 ట్యాక్స్


ఏపీలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్య నియంత్రణకు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మద్యం ధరలను భారీగా పెంచారు. దీంతోపాటు అదనపు పన్నులు కూడా వేస్తున్నారు. బార్లలో కూడా మద్యం ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
First published: December 6, 2019, 7:27 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading