
తిరుమలలో సాయంత్రం 6.20 గంటలకు సీఎం జగన్ శ్రీ వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.
ప్రస్తతుం టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈయనకు వేరేచోటకు బదిలీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఈఓగా జేఎస్వీ ప్రసాద్‌ను నియమిస్తున్నట్లు సమాచారం. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల కానుంది. ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జేఎస్వీ ప్రసాద్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జేఎస్వీ స్థానంలో ఇప్పటికే సతీష్ చంద్ర అనే మరో అధికారిని నియమించినట్లుగా కూడా సమాచారం. ప్రస్తతుం టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈయనకు వేరేచోటకు బదిలీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Published by:Sulthana Begum Shaik
First published:November 05, 2019, 11:38 IST