చిత్తూరు, అనంత జిల్లాల్లో రచ్చ.. టీడీపీ - వైసీపీ కొట్లాట

టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణతో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టారు.

news18-telugu
Updated: April 11, 2019, 11:06 AM IST
చిత్తూరు, అనంత జిల్లాల్లో రచ్చ.. టీడీపీ - వైసీపీ కొట్లాట
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ కొన్ని సీమ రచ్చ జరుగుతోంది. పోలింగ్ సందర్భంగా టీడీపీ, వైసీపీ కార్యకర్తలు కొట్టుకున్నారు. కొన్నిచోట్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని బందారార్లపల్లెలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు వారికి సర్దిచెప్పారు. మరోవైపు అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం జంగంపల్లిలో కూడా ఇరువర్గాలు రాళ్లదాడి చేసుకున్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణతో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టారు.
First published: April 11, 2019, 11:06 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading