జగన్ ప్రభంజనం.. కడప జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్

కడప జిల్లాలో పది అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అన్నిచోట్లా వైసీపీ విజయం సాధించింది.

news18-telugu
Updated: May 23, 2019, 5:44 PM IST
జగన్ ప్రభంజనం.. కడప జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్
విజయసాయిరెడ్డి, జగన్ మోహన్ రెడ్డి ఆలింగనం
  • Share this:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్ గాలి వీచింది. జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. కడప జిల్లాలో పది అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అన్నిచోట్లా వైసీపీ విజయం సాధించింది.

కడప జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఫలితాలు

1. పులివెందుల లో వైఎస్ జగన్ ఘన విజయం.. 90వేల 543ఓట్ల మెజారిటీ

2. కడపలో వైసీపీ అభ్యర్థి అంజద్ బాషా 52532 ఓట్ల ఆధిక్యతతో గెలుపు


3. ప్రొద్దుటూరులో 43200 ఆధిక్యతతో వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి గెలుపు

4. మైదుకూరులో వైసీపీ అభ్యర్థి రఘరామిరెడ్డి 27,798 ఓట్ల ఆధిక్యతతో విజయం

5. బద్వేల్ లో వైసీపీ అభ్యర్ది డాక్టర్ వెంకటసుబ్బయ్య 47 వేల ఓట్ల మెజారిటీ
Loading...
6. జమ్మలమడుగులో వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి 31,515 ఓట్ల ఆధిక్యత
7. రైల్వే కోడూరులో వైసీపీ అభ్యర్థి కొరముట్ల శ్రీనివాసులు 24059 ఓట్ల ఆధిక్యంతో గెలుపు

8. రాయచోటిలో వైసీపీ అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి 20,677 ఓట్ల ఆధిక్యంతో గెలుపు

9. రాజంపేటలో వైసీపీ అభ్యర్థి మేడా మల్లికార్జున రెడ్డి 27465 ఓట్ల ఆధిక్యంతో విజయం

10. కమలాపురం ఎమ్మెల్యే గా వైసీపీ అభ్యర్థి రవీంద్రనాధ్ రెడ్డి 27 వేలకు పైగా మెజార్టీతో ఘన విజయం
First published: May 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...