ఏపీకి ప్రత్యేకహోదా ఎత్తేసి దండయాత్ర చేస్తున్న కాలకేయుడు @narendramodi గారూ! కేంద్రం నుండి ఒక్క పైసా సహాయం లేకపోయినా ఆంధ్రులు తలెత్తుకొని నిలబడేలా చేసిన బాహుబలి మా ముఖ్యమంత్రి @ncbn గారు#ModiIsAMistake
— Lokesh Nara (@naralokesh) April 1, 2019
54 వేల కోట్లయ్యే #పోలవరం ప్రాజెక్ట్‌కి 6 వేలకోట్లిచ్చి పూర్తిచేయలేదంటున్నారు.
మీకు లెక్కలు రావా? ఆంధ్రుల జీవనాడి పోలవరం అంటే లెక్కే లేదా?
గుజరాత్లో నరమేథం సాగించిన నరేంద్ర మోడీ గారూ!
అరివీర భయంకరులైన మీరు భళ్లాల దేవుడికి సరిసాటి.
కాలకేయుడికి మీరే పోటీ!
— Lokesh Nara (@naralokesh) April 1, 2019
ఆంధ్రప్రదేశ్ హెరిటేజ్ చూసుకోవడానికి చంద్రబాబున్నారు.
హెరిటేజ్ సంస్థని చూసుకోవడానికి బ్రాహ్మణి, భువనేశ్వరిగారు ఉన్నారు
జగన్ అక్రమాస్తుల హెరిటేజ్ కి మోడీ గారు చౌకీదార్‌గా మారారు.
— Lokesh Nara (@naralokesh) April 1, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Lok Sabha Election 2019, Nara Lokesh, Tdp