ఏపీ అసెంబ్లీ చీఫ్ మార్షల్‌గా ఎం. థియోపిలస్‌ నియామకం

ప్రస్తుతం ఆయన అనంతపురం ఏపీఎస్పీ అసిస్టెంట్ కమాండెంట్‌గా పనిచేస్తున్నారు. థియోఫిలస్ ఇకపై అసెంబ్లీ భద్రతా వ్యవహారాలు చూడనున్నారు.

news18-telugu
Updated: November 14, 2019, 11:04 PM IST
ఏపీ అసెంబ్లీ చీఫ్ మార్షల్‌గా ఎం. థియోపిలస్‌ నియామకం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అసెంబ్లీ చీఫ్ మార్షల్ గా ఎం. థియోఫిలస్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం రాత్రి ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన అనంతపురం ఏపీఎస్పీ అసిస్టెంట్ కమాండెంట్‌గా పనిచేస్తున్నారు. థియోఫిలస్ ఇకపై అసెంబ్లీ భద్రతా వ్యవహారాలు చూడనున్నారు.

డీజీపీ ప్రకటన
Published by: Shiva Kumar Addula
First published: November 14, 2019, 11:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading