ఏపీలో కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా.. పవన్ కళ్యాణ్‌పై పోటీ చేసే అభ్యర్థి ఖరారు..

కాంగ్రెస్ ఎన్నికల గుర్తు

ముగ్గురు లోక్‌సభ అభ్యర్థులు, 45 మంది అసెంబ్లీ అభ్యర్థులతో కూడిన జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్‌లో పోటీకి కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే 132 మందితో తొలి జాబితాను ప్రకటించిన హస్తం నేతలు తాజాగా 45 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ముగ్గురు లోక్‌సభ అభ్యర్థులతో కూడిన రెండో లిస్ట్‌ను ప్రకటించింది. విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి పి.రమణ కుమారి పోటీ చేయనున్నారు. విజయవాడ నుంచి నరహరిశెట్టి నరసింహారావును బరిలోకి దించారు. నంద్యాల నుంచి లక్ష్మీనరసింహ యాదవ్‌ను పోటీకి నిలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద భీమవరం నుంచి శేఖర్ బాబు దొరబాబు పోటీ చేయనున్నారు.

    First published: