సీఎం జగన్ కీలక నిర్ణయం.. జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రుల మార్పు..

చిత్తూరు జిల్లాకు మేకపాటి గౌతమ్‌ రెడ్డి కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.ఇక ఈసారి జాబితాలో మంత్రి మేకతోటి సుచరిత స్థానంలో మరో మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి స్థానం అవకాశం కల్పించారు.

news18-telugu
Updated: October 20, 2019, 8:53 PM IST
సీఎం జగన్ కీలక నిర్ణయం.. జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రుల మార్పు..
సీఎం వైఎస్ జగన్
news18-telugu
Updated: October 20, 2019, 8:53 PM IST
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక్క చిత్తూరు జిల్లా మినహా రాష్ట్రంలోని 12 జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రులను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. చిత్తూరు జిల్లాకు మేకపాటి గౌతమ్‌ రెడ్డి కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.ఇక ఈసారి జాబితాలో మంత్రి మేకతోటి సుచరిత స్థానంలో మరో మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి స్థానం అవకాశం కల్పించారు.అలాగే ఆళ్ల నాని స్థానంలో కొడాలి నానికి,పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో ఆదిమూలపు సురేష్‌కు అవకాశం కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ-అభివృద్ది పథకాలు ఆయా జిల్లాల్లో సరిగా అమలవుతున్నాయో లేదో పర్యవేక్షించడం.. ఏవైనా సమస్యలు ఉంటే ప్రభుత్వ దృష్టి తీసుకురావడం ఇన్‌చార్జి మంత్రుల పని.

ఏ జిల్లాకు ఏ ఇన్‌చార్జి మంత్రి

తూర్పుగోదావరి - మోపిదేవి వెంకటరమణ

పశ్చిమగోదావరి -పేర్ని వెంకట్రామయ్య


విజయనగరం - వెల్లంపల్లి శ్రీనివాసరావు
విశాఖపట్నం - కురసాల కన్నబాబు
శ్రీకాకుళం - కొడాలి నానిగుంటూరు - చెరుకువాడ రంగనాథరాజు
Loading...
ప్రకాశం - బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి
అనంతపురం - బొత్స సత్యనారాయణ
చిత్తూరు - మేకపాటి గౌతమ్‌ రెడ్డి
నెల్లూరు - బాలినేని శ్రీనివాస రెడ్డి
కర్నూలు - అనిల్‌ కుమార్‌ యాదవ్‌
వైఎస్‌ఆర్‌ కడప - ఆదిమూలపు సురేష్‌
First published: October 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...