సీఎం జగన్ అమెరికా యాత్ర.. ఆగస్ట్ 17 నుంచి..

ఆగస్ట్ 17 నుంచి 23 వరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి అమెరికాలో పర్యటించనున్నారు.

news18-telugu
Updated: July 14, 2019, 10:41 PM IST
సీఎం జగన్ అమెరికా యాత్ర.. ఆగస్ట్ 17 నుంచి..
సీఎం వైఎస్ జగన్
news18-telugu
Updated: July 14, 2019, 10:41 PM IST
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఆగస్ట్ 17 నుంచి 23 వరకు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. కుటుంబ సమేతంగా జగన్ మోహన్ రెడ్డి అమెరికా వెళ్తారు. డెట్రాయిట్‌లో ఎన్‌ఆర్ఐలు నిర్వహించే సమావేశాల్లో పాల్గొంటారు. జగన్ మోహన్ రెడ్డి సీఎం హోదాలో చేస్తున్న తొలి విదేశీ పర్యటన ఇదే. అమెరికాలోని డెట్రాయిట్‌లో ‘డెట్రాయిల్ తెలుగు అసోసియేషన్’ ఏర్పాటు చేసి 40 వసంతాలు పూర్తయింది. ఆ కార్యక్రమానికి జగన్ మోహన్ రెడ్డి కుటుంబం హాజరుకానున్నట్టు తెలిసింది.

First published: July 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...