Home /News /politics /

సీఎం జగన్ ఢిల్లీ టూర్ వాయిదా.. ఎందుకంటే..

సీఎం జగన్ ఢిల్లీ టూర్ వాయిదా.. ఎందుకంటే..

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ సీఎం

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ సీఎం

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ వాయిదా పడింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ దొరక్కపోవడంతో ఆయన తన ఢిల్లీ టూర్‌ను వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది.

    ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ వాయిదా పడింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ దొరక్కపోవడంతో ఆయన తన ఢిల్లీ టూర్‌ను వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి సీఎం ఈ రోజు మధ్యాహ్నం అమిత్ షాను కలవాల్సి ఉంది. ఆ తర్వాత పలువురు కేంద్ర మంత్రులను కూడా కలవనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, అపాయింట్‌మెంట్ దొరక్కపోవడంతో సీఎం తన పర్యటనను వాయిదా వేసేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వ్యవహారంపై ఇంతవరకూ సీఎంవో నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
    Published by:Shravan Kumar Bommakanti
    First published:

    Tags: Amit Shah, Ap cm jagan, AP News, Delhi

    తదుపరి వార్తలు