ఏపీలో ఇసుక కొరతపై ... జగన్ కీలక ఆదేశాలు

సీఎం జగన్(ఫైల్ ఫోటో)

వారం రోజుల్లో ఈ పరిస్థితి మెరుగుపడిందన్నారు. 1.20లక్షలకు రోజువారి ఇసుక లభ్యత పెరిగిందన్నారు.

  • Share this:
    ఏపీలో ఇసుక కొరతను సీరియస్‌గా తీసుకున్న సీఎం జగన్ ఈ మేరకు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వరదల వల్ల రీచ్‌లు మునిగిపోయి ఇసుక డిమాండ్‌ను చేరలేకపోయామన్నారు. వారం రోజుల్లో ఈ పరిస్థితి మెరుగుపడిందన్నారు. 1.20లక్షలకు రోజువారి ఇసుక లభ్యత పెరిగిందన్నారు. రాష్ట్రంలో ఇసుక కొరత తీసుకొనేవరకు అధికారులెవరూ సెలువులు తీసుకోవద్దన్నారు. నవంబర్ 14 నుంచి 21 వరకు ఇసుక వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఎవరైన ఎక్కువ రేటుకు ఇసుక అమ్మితే వారికి రెండేళ్ల జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు రేపు కేబినెట్‌లో కూడా ఆమోదం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
    Published by:Sulthana Begum Shaik
    First published: