వైసీపీ ఘన విజయం.. ప్రశాంత్ కిశోర్ ఫస్ట్ రియాక్షన్

వైసీపీ ఘనవిజయంలో తోడ్పాటు అందించిన అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. అలాగే, కాబోయే ముఖ్యమంత్రి జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

news18-telugu
Updated: May 23, 2019, 4:56 PM IST
వైసీపీ ఘన విజయం.. ప్రశాంత్ కిశోర్ ఫస్ట్ రియాక్షన్
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రశాంత్ కిశోర్
news18-telugu
Updated: May 23, 2019, 4:56 PM IST
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీకి కనీసం 140కి పైగా సీట్లు దక్కించుకోనుంది. జగన్ ప్రభంజనంలో టీడీపీ కొట్టుకుపోయింది. టీడీపీ 25 సీట్లకే పరిమితం అయ్యే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా జగన్ సునామీ కనిపించింది. టీడీపీ పడిపోయింది. జగన్ మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేయడానికి మూడేళ్ల పాటు శ్రమపడిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. ఏపీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. వైసీపీ ఘనవిజయంలో తోడ్పాటు అందించిన అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. అలాగే, కాబోయే ముఖ్యమంత్రి జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.First published: May 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...