Ysrcp Mla Roja: రోజాకు జగన్ ఫోన్ కాల్.. మంత్రి ఆశలు సజీవమేనా..

తాజాగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మంత్రుల జాబితాలో నగరి ఎమ్మెల్యే.. సినీ నటి రోజా పేరు లేదు. వివిధ సామాజిక సమీకరణలతో రోజాకు ఈ సారి మంత్రి వర్గంలో స్థానం ఇవ్వడం లేదని రాజకీయాల వర్గాల్లో వినిపించింది. తాజాగా ఎమ్మెల్యే రోజాకు ..ఏపీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి నుంచి కాల్ వచ్చినట్టు ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

news18-telugu
Updated: June 7, 2019, 9:29 PM IST
Ysrcp Mla Roja: రోజాకు జగన్ ఫోన్ కాల్.. మంత్రి ఆశలు సజీవమేనా..
సీఎం వైఎస్ జగన్, నగరి ఎమ్మెల్యే రోజా
news18-telugu
Updated: June 7, 2019, 9:29 PM IST
తాజాగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మంత్రుల జాబితాలో నగరి ఎమ్మెల్యే.. సినీ నటి రోజా పేరు లేదు. వివిధ సామాజిక సమీకరణలతో రోజాకు ఈ సారి మంత్రి వర్గంలో స్థానం ఇవ్వడం లేదని రాజకీయాల వర్గాల్లో వినిపించింది. తాజాగా ఎమ్మెల్యే రోజాకు ..ఏపీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి నుంచి కాల్ వచ్చినట్టు ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు శనివారం వెలగపూడిలో జరగబోయే మంత్రి వర్గ విస్తరణ కార్యక్రమానికి రోజా అందుబాటులో ఉండాలని పిలుపు నిచ్చినట్టు సమాచారం. దీంతో వై.యస్.జగన్ మంత్రి వర్గంలో రోజాకు బెర్త్ అవకాశాలు సజీవంగా ఉన్నట్టు చెబుతున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్నో విషయాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో రోజా సఫలమయ్యారు. దీంతో అప్పటి  ప్రభుత్వం రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే కదా. ఈ రకంగా చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేసింది రోజా.

Andhra Pradesh Chief Minister Y.S.Jagan mohan Reddy Phone call to Nagari MLA Roja Selvamani for Cabinet Expansion,roja,roja may minister in ys jagan cabinet,roja minister in ys jagan cabinet,ys jagan call to nagari mla roja,roja no minister in ys jagan cabinet,ys jagan mohan reddy cabinet,roja not get minister post in ys jagan mohan reddy cabinet,roja jabardasth comedy show,lok sabha election result 2019,ap assembly election 2019 results,mla roja,ycp mla roja,nagari mla roja,nagari mla,mla roja speech,ysrcp mla roja,nagari mla roja news,mla roja election campaign,nagari mla roja speech,mla roja faces problems with nagari,ys jagan,roja nagari mla,roja nagari,mla roja latest news,roja,mla roja in nagari,nagari,ys jagan mohan reddy,chandrababu,nagari mla rk roja,nagari mla roja win,jagan,nagiri mla roja,mla roja house in nagari,nagababu,roja iron leg,roja prove again iron leg,roja will prove golden leg,nagababu roja jabardasth comedy show,Andhra Pradesh,ap elections 2019,rk roja,nagari mla roja,jabardast judge roja,జనసేన,జబర్దస్త్ కామెడీ షో,జబర్థస్త్ నాగబాబు,జబర్ధస్త్ నాగబాబు రోజా,జబర్థపస్త్ రోజా,బబర్ధస్త్ నాగబాబు పాలిటిక్స్,నాగబాబు రోజా జబర్ధస్త్,రోజా నగరి వైయస్ఆర్‌సీపీ,రోజా ఎమ్మెల్యే,నాగబాబు ఎంపీ,రోజా నగరి నాగబాబు నర్సాపురం,జబర్ధస్త్ వార్,ఆంధ్రప్రదేశ్, ఏపీ ఎన్నికలు 2019,జబర్దస్త్ ప్రోగ్రాం,జబర్ధస్త్ రోజా,రోజా,నగరి ఎమ్మెల్యే రోజా,వైసీపీ ఎమ్మెల్యే రోజా,జబర్దస్త్ జడ్జి రోజా,వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,వైఎస్‌ఆర్‌సీపీ,ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు,రోజా గెలుపు,నగరి నుంచి రోజా గెలుపు,జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గంలో రోజాకు దక్కని బెర్త్,రోజాకు ఏపీ సీఎం జగన్ ఫోన్ కాల్,చివరి నిమిషయంలో రోజాకు వైయస్ జగన్ ఫోన్ కాల్,వైయస్ జగన్ క్యాబినేట్ లో రోజాకు దక్కని మంత్రి పదవి,
రోజా, వైసీపీ అధినేత జగన్


అంతేకాదు మీడియాలో వైయస్ఆర్‌సీపీకి చెందిన వాయిస్‌ను బలంగా వినిపించడంలో సక్సెస్ అయింది. ఇలా వైసీపీ తరుపున ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన రోజాకు చివరి నిమిషయంలో మంత్రి వర్గంలో స్థానం దక్కితే..అది ముఖ్యమంత్రిగా జగన్ తీసుకునే అనూహ్య నిర్ణయమవుతుంది. ఏమైనా గుర్రము ఏగరా వచ్చు టైపులో చివరి నిమిషంలో రోజాకు మంత్రి వర్గంలో బెర్త్ దక్కిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

First published: June 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...