Ysrcp Mla Roja: ‘రోజా’కు వై.యస్.జగన్మోహన్ రెడ్డి జబర్ధస్త్ షాక్..

Ysrcp Mla Roja | .ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వై.యస్.జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైౌయస్ఆర్‌సీపీ మూడొంతల మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఇక అదే పార్టీ నుంచి ఏపీలోని నగరి నుంచి పోటీలోకి దిగిన రోజా..రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి ప్రకటించిన మంత్రుల జాబితాలో రోజా పేరు లేకపోవడం చూసి ఆమె అభిమానులు ఒకింత నిరాశకు గురవుతున్నారు. 

news18-telugu
Updated: June 7, 2019, 7:02 PM IST
Ysrcp Mla Roja: ‘రోజా’కు వై.యస్.జగన్మోహన్ రెడ్డి జబర్ధస్త్ షాక్..
ఎమ్మెల్యే రోజా, వైఎస్ జగన్
news18-telugu
Updated: June 7, 2019, 7:02 PM IST
ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వై.యస్.జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైౌయస్ఆర్‌సీపీ మూడొంతల మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఇక అదే పార్టీ నుంచి ఏపీలోని నగరి నుంచి పోటీలోకి దిగిన రోజా..రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో వై.యస్.జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఏర్పడబోయే మంత్రి వర్గంలో రోజాకు బెర్త్ దాదాపు ఖాయం అని ఏపీ రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి ప్రకటించిన మంత్రుల జాబితాలో రోజా పేరు లేకపోవడం చూసి ఆమె అభిమానులు ఒకింత నిరాశకు గురవుతున్నారు. ఇప్పటి వరకు రోజా  ఎమ్మెల్యే ఉంటూ జబర్ధస్త్ ప్రోగ్రాంకు జడ్జ్‌గా వ్యవహరిస్తోంది. అపుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉండే కాబట్టి అలా నడిచిపోయింది. కానీ ఈ శనివారం జరగబోయే మంత్రివర్గ విస్తరణలో పలు సామాజిక సమీకరణాల నేపథ్యంతో రోజాకు ఈ సారి మంత్రి పదవి దక్కలేదు.

Andhra Pradesh Chief Minister Y.S.Jagan mohan Reddy not allotted any ministry to Nagari MLA Roja Selvamani,roja,roja no minister in ys jagan cabinet,roja not get minister post in ys jagan mohan reddy cabinet,roja jabardasth comedy show,lok sabha election result 2019,ap assembly election 2019 results,mla roja,ycp mla roja,nagari mla roja,nagari mla,mla roja speech,ysrcp mla roja,nagari mla roja news,mla roja election campaign,nagari mla roja speech,mla roja faces problems with nagari,ys jagan,roja nagari mla,roja nagari,mla roja latest news,roja,mla roja in nagari,nagari,ys jagan mohan reddy,chandrababu,nagari mla rk roja,nagari mla roja win,jagan,nagiri mla roja,mla roja house in nagari,nagababu,roja iron leg,roja prove again iron leg,roja will prove golden leg,nagababu roja jabardasth comedy show,Andhra Pradesh,ap elections 2019,rk roja,nagari mla roja,jabardast judge roja,జనసేన,జబర్దస్త్ కామెడీ షో,జబర్థస్త్ నాగబాబు,జబర్ధస్త్ నాగబాబు రోజా,జబర్థపస్త్ రోజా,బబర్ధస్త్ నాగబాబు పాలిటిక్స్,నాగబాబు రోజా జబర్ధస్త్,రోజా నగరి వైయస్ఆర్‌సీపీ,రోజా ఎమ్మెల్యే,నాగబాబు ఎంపీ,రోజా నగరి నాగబాబు నర్సాపురం,జబర్ధస్త్ వార్,ఆంధ్రప్రదేశ్, ఏపీ ఎన్నికలు 2019,జబర్దస్త్ ప్రోగ్రాం,జబర్ధస్త్ రోజా,రోజా,నగరి ఎమ్మెల్యే రోజా,వైసీపీ ఎమ్మెల్యే రోజా,జబర్దస్త్ జడ్జి రోజా,వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,వైఎస్‌ఆర్‌సీపీ,ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు,రోజా గెలుపు,నగరి నుంచి రోజా గెలుపు,జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గంలో రోజాకు దక్కని బెర్త్,వైయస్ జగన్ క్యాబినేట్ లో రోజాకు దక్కని మంత్రి పదవి,
జగన్‌తో రోజా సెల్ఫీ(ఫైల్ ఫోటో)


రోజా చిత్తూరు జిల్లాలోని నగరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచింది. మరోవైపు అదే జిల్లా నుంచి బలమైన రెడ్డి నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి మంత్రి వర్గంలో స్థానం దక్కడంతో రోజాకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. మరోవైపు వై.యస్.జగన్మోహన్ రెడ్డి మరో రెండున్నర ఏళ్ల తర్వాత మరో 25 మంది కొత్తవాళ్లతో మంత్రి వర్గ పునర్వస్తీకరణ చేపట్టే అవకాశం ఉంది. అపుడైన రోజాకు మంత్రి వర్గంలో స్థానం దక్కుతుందా అనేది డౌటు. ఇప్పటికే అదే జిల్లా నుంచి భూమన కరుణాకర రెడ్డితో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలతో రోజాకు గట్టి పోటీ ఎదుర్కోవాల్సి వస్తోంది. ఏమైనా మంత్రి కావాలన్న రోజా కలను వై.యస్.జగన్మోహన్ రెడ్డి నెరవేరుస్తాడా లేదా అనేది చూడాలి.

First published: June 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...