• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • ANDHRA PRADESH CABINET DECIDED TO GIVE 5 RESERVATION TO KAPU COMMUNITY RS

ఏపీలో కాపులకు 5% రిజర్వేషన్లు

ఏపీలో కాపులకు 5% రిజర్వేషన్లు

ఎపిలో కాపులకు 5% రిజర్వేషన్లు

ఇటీవల కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు కల్పించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ తెచ్చిన ఆ చట్టాన్ని ఎపిలో అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.

  • Share this:
    ఇటీవల కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు కల్పించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ తెచ్చిన ఆ చట్టాన్ని ఎపిలో అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీని ప్రకారం కాపులకు 5% రిజర్వేషన్లు ఇచ్చి మిగిలిన 5% ఇతర అగ్రకులాల పేదలకు ఇవ్వాలని నిర్ణయించింది. ఇదే విషయంపై ఈ నెల 30 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అయితే రాబోయో ఎన్నికల నేపథ్యంలో .. కాపుల ఓట్లను వారివైపు తిప్పుకొనే  చర్యగానే  భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

    First published:

    అగ్ర కథనాలు