Watch Live: న్యూస్ 18తో హోంమంత్రి అమిత్ షా ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ

న్యూస్ 18తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా లైవ్ ఇంటర్వ్యూను ఇక్కడ చూడండి.

news18-telugu
Updated: June 1, 2020, 8:25 PM IST
Watch Live: న్యూస్ 18తో హోంమంత్రి అమిత్ షా ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ
న్యూస్ 18తో అమిత్ షా ఇంటర్వ్యూ
  • Share this:
కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూస్‌ 18కి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. నెట్‌వర్క్ 18 గ్రూప్ ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ జోషితో కరోనా వైరస్, మోదీ 2.0 ఏడాది పాలన, వలస కార్మికుల కష్టాలు, చైనాతో సంబంధాలు సహా పలు అంశాలపై మాట్లాడారు. కేంద్రం ప్రకటించిన ఆత్మనిర్బర్ భారత్ ప్యాకేజీపై మరింత క్లారిటీ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ ప్రస్తుతం ప్రసారమవుతోంది. హోంమంత్రి అమిత్ షా లైవ్ ఇంటర్వ్యూను ఇక్కడ చూడండి.

First published: June 1, 2020, 8:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading