టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇంటికి అఘోరాలు

వైవీ ఆహ్వానం మేరకే అఘోరాలు అక్కడికి వెళ్లినట్టు తెలుస్తోంది. పూజల అనంతరం అఘోరాలు వైవీ సుబ్బారెడ్డి కుటుంబానికి ఆశీర్వాదం ఇచ్చారు.

news18-telugu
Updated: September 14, 2019, 3:38 PM IST
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇంటికి అఘోరాలు
వైవీ సుబ్బారెడ్డికి ఆశీర్వచనం ఇస్తున్న అఘోరాలు
  • Share this:
తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్,వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ఇంటికి శనివారం అఘోరాలు విచ్చేశారు.హిమాలయాల నుంచి వచ్చిన ఈ అఘోరాలు విజయవాడలోని వైవీ ఇంటికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.వైవీ ఆహ్వానం మేరకే వారు అక్కడికి వెళ్లినట్టు తెలుస్తోంది. పూజల అనంతరం అఘోరాలు వైవీ సుబ్బారెడ్డి కుటుంబానికి
ఆశీర్వచనం ఇచ్చారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు అఘోరాల కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం స్వీకరించారు.వైవీ ఇంట్లో అఘోరాలకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
First published: September 14, 2019, 3:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading