ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ రాథోడ్‌కు రోడ్డు ప్రమాదం

మావల వద్ద రమేష్ రాథోడ్ ప్రయాణిస్తున్న వాహనం చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో రమేష్ రాథోడ్‌కు గాయాలయ్యాయి.

news18-telugu
Updated: April 9, 2019, 10:39 PM IST
ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ రాథోడ్‌కు రోడ్డు ప్రమాదం
రమేష్ రాథోడ్ (File)
  • Share this:
ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ రాథోడ్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. మావల వద్ద రమేష్ రాథోడ్ ప్రయాణిస్తున్న వాహనం చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో రమేష్ రాథోడ్‌కు గాయాలయ్యాయి. ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఈనెల 11న తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది.
First published: April 9, 2019, 10:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading