Abhinandan Return LIVE : భారత్‌లోకి అడుగుపెట్టిన అభినందన్ వర్థమాన్

  • News18 Telugu
  • | March 01, 2019, 22:43 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED 2 YEARS AGO

    AUTO-REFRESH

    Highlights

    21:33 (IST)

    అటారి సరిహద్దులో అభినందన అప్పగింత దృశ్యాలు
     

    22:19 (IST)
    22:18 (IST)

    అభినందన్‌కు స్వాగతం అంటూ ట్వీట్ చేశారు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్
     

    22:13 (IST)

    వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌కు స్వాగతం అంటూ ట్వీట్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. అభినందన్ చూపిన ధైర్య సాహసాలకు దేశం గర్విస్తోందన్నారు.
     

    22:3 (IST)
    21:59 (IST)

    21:28 (IST)
    21:24 (IST)
    21:22 (IST)
    ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండ్ విక్రమ్ అభినందన్ వర్థమాన్ స్వదేశానికి చేరుకున్నాడు. అటారీ-వాఘా సరిహద్దులో భారత ఆర్మీకి అప్పగించింది పాకిస్తాన్. రాత్రి 09.25 నిమిషాలకు భారత గడ్డపై అడుగుపెట్టాడు. ఆయనకు ఎయిర్ వైస్ మార్షల్ ఆర్జీకే కపూర్, బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అభినందన్ మాతృభూమిపై అడుగుపెట్టిన క్షణాన సంబరాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా భారత్ మాతాకీ జై, అభిందన్ జయహో, జై హింద్ నినాదాలు ప్రతిధ్వనించాయి.

    సుమారు మూడున్నర గంటల ఉత్కంఠ తర్వాత భారత పైలెట్ అభినందన్ వర్థమాన్ భారత్‌లో అడుగుపెట్టాడు. అట్టారి బోర్డర్‌లో బీఎస్ఎఫ్ జవాన్లు అతడిని రిసీవ్ చేసుకున్నారు. అభినందన్ ధైర్యసాహసాను కొనియాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, హోంమంత్రి రాజ్‌నాధ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు పలువురు వెల్కం అభినందన్ అంటూ ట్వీట్లతో స్వాగతం పలికారు.