మెడలో డబ్బుల దండ వేసుకుని ఓటు వేయడానికి వెళ్లిన..

బిజ్నోర్‌లోని ఓ పోలింగ్ బూత్‌లో పెళ్లికొడుకు ఓటు వేయడానికి వచ్చిన ఫొటో వైరల్‌గా మారింది.

news18-telugu
Updated: April 11, 2019, 6:00 PM IST
మెడలో డబ్బుల దండ వేసుకుని ఓటు వేయడానికి వెళ్లిన..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 11, 2019, 6:00 PM IST
దేశవ్యాప్తంగా 91 లోక్‌సభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే, ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికల్లో ఓ పెళ్లికొడుకు పెళ్లిబట్టలతోనే ఓటు వేయడానికి వెళ్లాడు. బిజ్నోర్‌లోని ఓ పోలింగ్ బూత్‌లో పెళ్లికొడుకు ఓటు వేయడానికి వచ్చిన ఫొటో వైరల్‌గా మారింది. ఉత్తరాది సంప్రదాయం ప్రకారం పెళ్లికొడుక్కి డబ్బులతో మాల వేశారు. తలపాగా ధరించిన ఆ పెళ్లికొడుకు ఆ మధుపర్కాలతోనే పోలింగ్ బూత్‌కు వెళ్లాడు. అక్కడ అతడిని చూసిన వారు ఫొటో తీశారు. ఆ ఫొటో వైరల్‌గా మారింది.First published: April 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...